Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

మార్కాపురం: పొదిలి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Mar 31, 2026
మార్కాపురం జిల్లా పొదిలి మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టి వార్డులలో మురుగు కాలువల పూడికతీత చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రత్యేకంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లి పూర్తి చేసేందుకు మున్సిపల్ సిబ్బంది పనిచేయాలన్నారు. స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు