సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సింగనమల నియోజకవర్గం అభివృద్ధి పరుస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే బండారు శ్రావణి పై అసత్య ఆరోపణలు చేయడం మంచిది కాదని టిడిపి నేతలు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 4గంటలు 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.