రాయదుర్గం: పల్లేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి
రాయదుర్గం మండలం పల్లేపల్లిలో కలిసి R&B శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి రూ. 190.8 లక్షలతో చేపట్టిన రోడ్లు. భవనాలు ప్రారంభిస్తూ శిలాఫలకాలను ఆవిష్కరించారు. 43.8 లక్షలతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల వ్యవసాయ గోదాము, రూ. 20 లక్షలతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్లు, 27 లక్షలతో నిర్మించిన హెల్త్ సెంటర్, రూ. 1 కోటి తో నిర్మించిన రప్పం తారు రోడ్డు ఉన్నాయి. ఎమ్మెల్యే లు కాలవశ్రీనివాసులు, దగ్గుపాటి ప్రసాద్, అస్మిత్ రెడ్డి వారివెంట ఉన్నారు.