విశాఖపట్నం: ఏయూలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎండోమెంట్ ఉపన్యాసం
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటించారు. డా. జస్టిస్ కె. రామస్వామి ఎండోమెంట్ ఉపన్యాసం ఇచ్చిన ఆయన, డా. బి.ఆర్. అంబేద్కర్ లా కళాశాలలో 'ప్రో-బోనో క్లబ్' (న్యాయ బంధు) ను ప్రారంభించారు.