యర్రగొండపాలెం: దోర్నాల పట్టణంలోని నటరాజ్ కూడలి సెంటర్లో నాకు పాము కనపడడంతో భయాందోళనలకు గురైన స్థానికులు
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలోని నటరాజ్ కూడలి సమీపంలో నడిరోడ్డుపై నాగుపాము కనిపించింది. పామును చూసినా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పామును సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలేస్తామని స్నేక్ క్యాచర్ తెలిపారు.