Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం ఎంపీడీవో కార్యాలయంలో బడ్జెట్ 2026-27 కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బడ్జెట్ 2026-27 ఔట్రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన పలు శాఖల బడ్జెట్ ను గ్రామాల అభివృద్ధికి ప్రతి అధికారి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

MORE NEWS