శింగనమల: మడుగు పల్లి గ్రామ శివారులోని కోడిపందాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించిన సీఐ సత్యబాబు 50 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
మడుగు పల్లి గ్రామ శివారులోని ఆదివారం సాయంత్రం 5:20 నిమిషాల సమయంలో కోడిపందాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పూ ట్లూరు మండల కేంద్రంలోని ఎవరైనా సాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు.