విజయనగరం అర్బన్: భోగాపురం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు
Vizianagaram Urban, Vizianagaram | Nov 13, 2026
విశాఖపట్నంలో సీఐఐ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘనంగా వీడ్కోలు పలికారు.