విశాఖపట్నం: జర్నలిస్టుల మాతృమూర్తుల మృతి: సంతాపం తెలిపిన గంట్ల శ్రీనుబాబు
జర్నలిస్టులు అహ్మద్, వంకర ఆనంద్కుమార్ల మాతృమూర్తులు బుధవారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు గంట్ల శ్రీనుబాబు సంతాపం తెలుపుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.