Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: త్రిపురాంతకం అగ్ని ప్రమాదంలో సుమారు 16 లక్షలు నష్టం వాటిల్లిందని వెల్లడించిన యజమాని గోపాల్ రెడ్డి

మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో అగ్నిప్రమాదం తో చేస్తుంది. స్థానికంగా ఉన్న త్రిపుర వాటర్ ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ప్లాంట్ మొత్తం దగ్ధమైంది. ఈ సంఘటనలో సుమారు పదహారు లక్షలు నష్టం జరిగిందని యజమాని గోపాల్ రెడ్డి తెలిపారు. ప్లాంటు మూసి వేసే సమయంలో విద్యుత్ సరఫరా మెయిన్ ఆపేశానని అయినా మంటలు ఎలా చెలరేగాయో తెలియదు అన్నారు.

MORE NEWS