దర్శి: దొనకొండ పట్టణంలో కారు బీభత్సం సృష్టించడంతో కరెంటు స్తంభాలు స్కూటీ ధ్వంసం
Darsi, Prakasam | Apr 30, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కారు అరుపుతప్పి ఓ షాపింగ్ కాంప్లెక్స్ లోకి దూసుకెళ్లింది. దీంతో కరెంటు స్తంభాలు స్కూటీ ద్వంసమయ్యాయి డ్రైవర్ మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టారు.