ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టితో చేపట్టిన పి4 కార్యక్రమం నేడు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు .సోమవారం సాయంత్రం 6 గంటల ఐదు నిమిషాల సమయం లో పీ4 కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.