Public App Logo
తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ అస్సలు క్లిక్ చేయొద్దు. ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దు. ఆశతో మీరు చేసే చిన్న క్లిక్ సేవింగ్స్‌ ఖాళీ చేస్తాయి. సైబర్ మోసాలపై అవగాహనే మీకు రక్ష. #telanganapolice - Suryapet News