Public App Logo
Profile Picture

Suryapet Police

@suryapetpolice
137Followers
2Following
<nis:link nis:type=tag nis:id=పువ్వులు_అందించి nis:value=పువ్వులు_అందించి nis:enabled=true nis:link/>.. <nis:link nis:type=tag nis:id=జాగ్రత్తలు_సూచించి nis:value=జాగ్రత్తలు_సూచించి nis:enabled=true nis:link/>..

<nis:link nis:type=tag nis:id=సంక్రాంతి_పండుగకు nis:value=సంక్రాంతి_పండుగకు nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ఆంధ్ర nis:value=ఆంధ్ర nis:enabled=true nis:link/> వెళ్తున్న వాహనదారులకు పువ్వులు ఇచ్చి జాగ్రత్తలు తెలిపిన ఎస్పీ..

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న

<nis:link nis:type=tag nis:id=చైనా_మంజా nis:value=చైనా_మంజా nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=అమ్మితే_కఠిన_చర్యలు nis:value=అమ్మితే_కఠిన_చర్యలు nis:enabled=true nis:link/> తీసుకుంటామని నడిగూడెం ఎస్ఐ తెలిపినారు. నడిగూడెం మండల కేంద్రం పరిసర గ్రామాల్లో దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా పిల్లలు ఆడుకునే పతంగుల ఆటకు <nis:link nis:type=tag nis:id=చైనా_మాంజా nis:value=చైనా_మాంజా nis:enabled=true nis:link/> ఉపయోగిస్తే వాహనాలపై వెళ
<nis:link nis:type=tag nis:id=చైనా_మంజా_విక్రయిస్తున్న nis:value=చైనా_మంజా_విక్రయిస్తున్న nis:enabled=true nis:link/>  <nis:link nis:type=tag nis:id=6గురు nis:value=6గురు nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=వ్యక్తులపై_కేసు_నమోదు nis:value=వ్యక్తులపై_కేసు_నమోదు nis:enabled=true nis:link/>.

సూర్యాపేట పట్టణంలో ఆరు కేసులు నమోదు చేసినట్లు సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. చైనా మాంజా విక్రాలపై సూర్యాపేట పట్టణ పోలీసులు ఆ
బైక్ పై వెళ్లి సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు
<nis:link nis:type=tag nis:id=చైనా_మాంజా nis:value=చైనా_మాంజా nis:enabled=true nis:link/> అమ్మకాలు జరగకుండా <nis:link nis:type=tag nis:id=హుజూర్నగర్ nis:value=హుజూర్నగర్ nis:enabled=true nis:link/> పట్టణంలో పోలీసు తనిఖీలు.. అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరం.
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మెయిన్ రోడ్ పై ఎక్కడపడితే అక్కడ మీడియం ఓపెనింగ్ లు ఉండటంతో రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగా వాటిని మూసి వేయడం జరిగింది అని తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాద రహిత తిరుమలగిరి మున్సిపల్
<nis:link nis:type=tag nis:id=జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు nis:value=జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు nis:enabled=true nis:link/> 
గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కలమలచెరువు రోడ్డు నందు రోడ్డు భద్రతా నియమాలు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పిస్తున్న గరిడేపల్లి ఎస్సై
<nis:link nis:type=tag nis:id=roadsafety nis:value=roadsafety nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు nis:value=జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు nis:enabled=true nis:link/> 
సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 65 పై జనగామ క్రాస్ రోడ్డు వద్ద వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు పట్ల ప్రమాద రహిత డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పిస్తున్న సూర్యాపేట రూరల్ ఎస్సై..
<nis:link nis:type=tag nis:id=జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు nis:value=జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు nis:enabled=true nis:link/> 
కోదాడ పట్టణంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదాల నివారణ కోసం పాటించాల్సిన సూచనలను వివరిస్తున్న కోదాడ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, కోదాడ RTA అధికారులు, పోలీసు సిబ్బంది.
<nis:link nis:type=tag nis:id=జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు nis:value=జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు nis:enabled=true nis:link/> 
<nis:link nis:type=tag nis:id=మునగాల nis:value=మునగాల nis:enabled=true nis:link/> మండల కేంద్రంలో రోడ్డు భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మునగాల పోలీస్ సిబ్బంది

<nis:link nis:type=tag nis:id=roadsafety nis:value=roadsafety nis:enabled=true nis:link/> 
<nis:link nis:type=tag nis:id=NationalHighwayAuthorityofIndia nis:value=NationalHighwayAuthorityofIndia nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు nis:value=జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు nis:enabled=true nis:link/> కార్యక్రమంలో భాగంగా <nis:link nis:type=tag nis:id=చివ్వెంల nis:value=చివ్వెంల nis:enabled=true nis:link/> పోలీస్ స్టేషన్ పరిధి ఖమ్మం జాతీయ రహదారి వెంట ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించిన పోలీసులు.
<nis:link nis:type=tag nis:id=roadsafety nis:value=roadsafety nis:enabled=true nis:link/> 
<nis:link nis:type=tag nis:id=NationalHighwayAuthorityofIndia nis:value=NationalHighwayAuthorityofIndia nis:enabled=true nis:link/>
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు_2026
<nis:link nis:type=tag nis:id=జాతీయ_రోడ్డు_భద్రత nis:value=జాతీయ_రోడ్డు_భద్రత nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=మాసోత్సవాలు2026 nis:value=మాసోత్సవాలు2026 nis:enabled=true nis:link/>.
<nis:link nis:type=tag nis:id=రోడ్డు_హీరో nis:value=రోడ్డు_హీరో nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=రాహ్_వీర్ nis:value=రాహ్_వీర్ nis:enabled=true nis:link/> 
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని బాధ్యత హాస్పిటల్లో చేర్పించి ప్రాణాలు కాపాడిన వారికి 25 వేల నగదు బహుమతి. రోడ్డు హీరోగా గుర్తించి ప్రశంసా పత్రం అందించడం జరుగుతుంది.
హెడ్ కానిస్టేబుల్ నిజాయితీ  1.50 లక్షల డబ్బులు అప్పగింత
మునగాల పోలీస్ స్టేషన్ నందు గ్రామస్థాయి రోడ్డు ప్రమాదాల నివారణ కమిటీల సమావేశం నిర్వహించడం జరిగింది. రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రమాదాలు జరగకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.
నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏక్తా దివాస్ కార్యక్రమం లో పాల్గొన్న ఎస్ ఐ
సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏక్తా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ
చివ్వెంలా లో ఏక్తా దివాస్ కార్యక్రమం లో పాల్గొన్న ఎస్ హెచ్ ఓ
అర్వపల్లి లో ఏక్తా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ హెచ్ ఓ
కోదాడ పట్టణం లో ఏక్తాదివాస్ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి గారు
నేరేడుచర్ల మండలంలో ఏక్తా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట ఏఆర్ డి.ఎస్.పి నరసింహ చారి గారు పాల్గొన్నారు
తిరుమలగిరి పట్టణంలో నిర్వహించిన ఏక్తా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట డి.ఎస్.పి ప్రసన్నకుమార్ గారు పాల్గొన్నారు
<nis:link nis:type=tag nis:id=జాతీయ_సమైక్యత_దినోత్సవం nis:value=జాతీయ_సమైక్యత_దినోత్సవం nis:enabled=true nis:link/> 
<nis:link nis:type=tag nis:id=వాక్_అండ్_రన్_ఫర్_యూనిటీ nis:value=వాక్_అండ్_రన్_ఫర్_యూనిటీ nis:enabled=true nis:link/> లో
 పాల్గొన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మరియు సూర్యపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు
తమ విధుల నిర్వహణలో భాగంగా కృష్ణా నదిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు