Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాసనాలు వేసిన అధికారులు ప్రజాప్రతినిధులు

Giddalur, Prakasam | Jun 21, 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని గిద్దలూరులో ఆదివారం అధికారులు ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు. పట్టణంలోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఈ యోగ కార్యక్రమం జరిగింది. కమిషనర్ రమణబాబుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా చేయడం వల్ల కలుగు ప్రయోజనాలు యోగ గురువులు వివరిస్తూ యోగాసనాలు నువ్వు వేయించారు. ప్రతిరోజు గంట పాటు యోగ చేయడం వల్ల మానసిక వికాసం శారీరిక పొందవచ్చు అని గురువులు బోధించారు.

MORE NEWS

గిద్దలూరు: గిద్దలూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాసనాలు వేసిన అధికారులు ప్రజాప్రతినిధులు - Giddalur News