Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

కొండపి: ఉమ్మడి జిల్లాలో హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించిన పోలీసులు

Kondapi, Prakasam | Jun 2, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంగళవారం స్థానిక పోలీసులు హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మరణాల సంఖ్య తగ్గించేందుకు వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించడంతోపాటు హెచ్చరించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని పోలీసులు ఖరాఖండిగా చెప్పారు.

MORE NEWS

కొండపి: ఉమ్మడి జిల్లాలో హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించిన పోలీసులు - Kondapi News