మార్కాపురం: యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశామని ముఖ్య అతిథులు అన్నారు. కార్యక్రమంలో యోగాసనాల ప్రాముఖ్యత, నిత్యజీవితంలో అలవాటు చేసుకోవడం వల్ల మానసిక శారీరక ఒత్తిడిని అధిగమించవచ్చని అన్నారు.