కొండపి: టంగుటూరు మండలంలోని కారుమంచి శ్రీ పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పీ.డీ.సీ.సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ మాదాసి వెంకయ్య, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.