Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే శిక్షణ ఉద్దేశం : పిడి శివన్నారాయణ

India | Jul 9, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని డ్వాక్రా బజార్ సమావేశంలో మందిరంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బీడీపీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శివ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. అనంతరం పది మండలాలలో ప్రత్యేక తేదీలు కేటాయించి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ప్రతి ఇంటిలో ఒక మహిళను పారిశ్రామ్మక వేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.