కొండపి: మంగమూరు డొంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, బాధితు కుటుంబాలకు న్యాయం చేయాలని దళిత నేత నాగేంద్రం డిమాండ్
ప్రకాశం జిల్లాలోని మంగమూరు డొంక రోడ్డు వద్ద మూడు రోజులక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంపై నాగేంద్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రమాదానికి కారణమైన వారిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని "ఎస్సీ, ఎస్టీలంటే అంత చులకనా? అగ్రవర్ణాల వారికి ప్రమాదం జరిగినప్పుడు స్పందించే పాలకులు, అధికారులు దళితుల విషయానికి వచ్చేసరికి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.