గిద్దలూరు: గిద్దలూరులో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు, కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
విజన్ 20 20 అంటే చంద్రబాబు ను చూసి ప్రతిపక్షాలు నవయ్యని కాని ఆ విధానమే విజయవంతం అయ్యిందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో బుధవారం డీజిల్ మహానాడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టిడిపి జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ప్రారంభించారు. ముందు చూపు ఉన్న నాయకుడు మన చంద్ర బాబు నాయుడు గారని ఎమ్మెల్యే కొనియాడారు. 2024 అధికారంలోకి వచ్చాక మళ్ళీ సీఎం చంద్రబాబు స్వర్ణ ఆంధ్ర 2047 ను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రాని దేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకురావాలని చూస్తుంటే మళ్ళీ ప్రతిపక్షాలు అడుపడుతున్నాయని అశోక్ రెడ్డి అసహనం వ్యక్త