Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

India | May 10, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు కంటి వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్ కళ్ళజోళ్ళు అందించడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న అందరికీ అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తారన్నారు