మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పిల్లి కుంట తండా వద్ద అర్ధరాత్రి కారు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న డ్రైవర్ అతివేగం నిద్రమత్తులో ఉండడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులకు ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు తెలిపారు.