దర్శి: తూర్పు గంగవరం జడ్పీహెచ్ పాఠశాలలో ఉపాధ్యాయులు యాకోబు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ
Darsi, Prakasam | Jun 30, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో జడ్పీహెచ్ పాఠశాల ఉపాధ్యాయులు యాకోబు పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ తను తన భర్త మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిలు బొద్దికూరపాడు జడ్పీహెచ్ పాఠశాలలో విద్యాబాలషన్ చేశామని ఆ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.