Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శింగనమల: కోటంక ,ముకుందాపురం తదితర గ్రామాలలో హెచ్ఎల్సీ అధికారులతో పర్యటించిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి

Singanamala, Anantapur | May 30, 2026
ప్రతి రైతుని చీని రైతును ఆదుకుంటామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో రైతులతో కలిసి హెచ్ ఎల్ సి అధికారులతో సందర్శించారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని తెలిపారు. రైతుల ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వము రైతులను ఆదుకుంటుందన్నారు.

MORE NEWS