మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నారుట్ల వద్ద శ్రీ 50 ఆంజనేయస్వామి ఆలయంలోకి వెలుగుబంటి ప్రవేశించింది. కాసేపు ఆలయంలో లోపల కలియ తిరిగి తర్వాత అడవిలోకి వెళ్ళిపోయింది. సంబంధిత దృశ్యాలను అటుగా వెళుతున్న వాహనదారులు వీడియో తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు.