దర్శి: భూసార పరీక్షలను బట్టి ఎరువులను వినియోగించుకోవాలని రైతులకు సూచించిన డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి
ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలో దర్శి కృషి విజ్ఞాన ఆధ్వర్యంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. భూసార పరీక్షలను బట్టి ఎరువులను వినియోగించుకోవాలని డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి సూచించారు. సూపర్ ఎలినోవా ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు ఆశాజనకంగా ఉండవచ్చని ఏవో బాలకృష్ణ నాయక్ తెలిపారు. నీటిని ఎరువులను పొదుపుగా వినియోగించుకోవాలని వివరించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.