శింగనమల: నార్పల లో మత్తుమందు చల్లి దొంగతనం. బాధితుడు పోలీసులను ఆశ్రయించారు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు
నార్పల మండల కేంద్రంలోని గూగూడు రోడ్ లో ఉన్న మల్లికార్జున డ్రిప్పు దుకాణంలో 500 రూపాయలు చిల్లర అడిగి 45 వేల రూపాయలను ఎత్తుకెళ్లాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .పూర్తి వివరాలు తేలాల్సి ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో ఘటన జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.