శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ డిమాండ్
సింగనమల మండల కేంద్రంలోని రైతులు తీసుకున్న రుణాలు అన్నిటినీ మాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న యాదవ్ డిమాండ్ చేశారు సింగనమల మండల కేంద్రంలోని శనివారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో అఖిల భారత కిసాన్ సభ 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ ఐ కె ఎస్ జెండాను ఆవిష్కరించారు.