కొండపి: టంగుటూరు పట్టణ సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియ వివాహనం ఢీకొని ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు గాయాలు
ప్రకాశం జిల్లా టంగుటూరు 16 నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్గేట్ సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ద్విచక్ర వాహనం వెనకనుంచి ఢీ కొట్టింది. ఘటనలు ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని 108 అంబులెన్సులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.