మార్కాపురం: జడ్పీహెచ్ బాలుర పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుదలకై ముగింపు పోటీలు
మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుదలకై ఒకటో తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు జిఎఫ్ఎల్ఎన్ ముగింపుపోటిలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో చిరంజీవి ఎంపీడీవో బాల చెన్నయ్య ఎంఈఓ రాందాస్ నాయక్ పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి సహకరిస్తాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు