యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. టన్నెల్లోకి వెళ్లి లైనింగ్ టిబిఎం తొలగింపు పనులను పరిశీలించారు. హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్ వింగ్స్ రిటర్న్స్ పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. టన్నేల్ వన్ లో అడ్డుగా ఉన్న 1.2 లక్షల కుబిక్ మీటర్ల మాకు తొలగింపు పనుల్లో ఇప్పటికీ 40 వేల క్యూబిక్ తొలగించినట్లు తెలిపారు. టిబిఎం లో ఏడు కంపార్ట్మెంట్లలో ఇప్పటికి మూడు కంపార్ట్మెంట్లు బయటకు తీసుకొచ్చామన్నారు.