బయ్యారం: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్, మహిళ మృతి
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపురం శివారులో ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టడంతో రాసమల్ల మంగమ్మ (60) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.