Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: పొదిలి మండలం తలమల్ల గ్రామంలో ఇంట్లో ప్రమాదవశాత్తు యువకుడు విద్యుత్ షాక్ తగిలి మృతి

India | Jul 5, 2026
మార్కాపురం జిల్లా పొదిలి మండలం తలమల్లలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో యువకుడు మృతి చెందారు. ఇంటి మరమ్మతులు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు నేరుగా విలపిస్తున్నారు.
మార్కాపురం: పొదిలి మండలం తలమల్ల గ్రామంలో ఇంట్లో ప్రమాదవశాత్తు యువకుడు విద్యుత్ షాక్ తగిలి మృతి - India News