Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శింగనమల: బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని నీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన

Singanamala, Anantapur | May 21, 2026
బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు సిపిఎం మండల కార్యదర్శి కుల్లాయప్ప ఆధ్వర్యంలో నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. గురువారం ఉదయం 10:50 సమయం లో నిరసన.

MORE NEWS

శింగనమల: బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని నీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన - Singanamala News