Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: మర్రిపూడిలో ఓ విద్యార్థి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ మహిళ ఉద్యోగికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించిన ఒంగోలు కోర్టు

Kondapi, Prakasam | May 12, 2026
ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితురాలికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానాను మంగళవారం ఒంగోలు పోక్సో కోర్టు జడ్జి విధించారు. మర్రిపూడి మండలంలోని ఓ స్కూల్లో చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థినిపై ఆ స్కూల్లో పనిచేస్తున్న మహిళా ప్రత్యేక అధికారిని లైంగిక వేధింపులకు ప్రవర్తించారు. కాగా 2018లో మర్రిపూడి PSలో కేసు నమోదయింది. సాక్షులను కోర్టులో హాజరుపరచగా 8 ఏళ్ల తర్వాత నేరనిరూపణ రుజువైంది.

MORE NEWS

కొండపి: మర్రిపూడిలో ఓ విద్యార్థి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ మహిళ ఉద్యోగికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించిన ఒంగోలు కోర్టు - Kondapi News