తాడిపత్రి: గుంటూరు రైల్వే స్టేషన్ లో తాడిపత్రి కి చెందిన వ్యక్తి మృతి, తాడిపత్రి పోలీసులు విచారణ
గుంటూరు రైల్వే స్టేషన్ లో తాడిపత్రి కి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు తాడిపత్రి అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ ఆరోహణరావు సోమవారం చెప్పారు. తాడిపత్రిలోని కడప రోడ్డులో అఫ్జల్ టైలర్ షాప్ కు చెందిన లేబుల్ మృతుని షర్టు కాలర్ పై ఉన్నట్లు గుర్తించారు. తాడిపత్రి వాసై ఉండవచ్చునని పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరైనా గుర్తు పడితే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.