శింగనమల: జంతులూరు గ్రామం వద్ద సెంట్రల్ యూనివర్సిటీ కళాశాలలో రాష్ట్రపతి పర్యటనపై పటిష్ట బందోబస్తు జిల్లా ఎస్పీ జగదీష్
జంతు లూరు గ్రామం వద్ద కేంద్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా జులై 1న సెంట్రల్ యూనివర్సిటీలో రాష్ట్రపతి పర్యటన పటిష్ట బందోబస్తు పై జిల్లా ఎస్పీ జగదీష్ సమీక్ష సమావేశం నిర్వహించారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేశారు.