Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి మండలం సమంతాపుడి గ్రామంలో పిడుగుపాటుతో యువకుడు మల్లికార్జున మృతి

Darsi, Prakasam | Apr 6, 2026
ప్రకాశం జిల్లా దర్శి మండలం సమంతాపుడి గ్రామంలో ఓ కుటుంబాన్ని పిడుగుపాటు చిదిమేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. పిడుగు పడిన ప్రాంతంలో ఆవుల మల్లికార్జున ఉండడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

MORE NEWS