జంతలూరు గ్రామం వద్ద సెంట్రల్ యూనివర్సిటీ కళాశాలలో మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు టిడిపి నేతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి బుధవారం సాయంత్రం నాలుగు గంటలు 50 నిమిషాల సమయంలో ఒక ప్రకటన విడుదల చేశారు.