రేకలకుంట గ్రామ సమీపంలో బుధవారం మధ్యాహ్న 12 గంటల 20 నిమిషాల సమయంలో రెండు ద్విచక్ర ఢీకొని మహిళకు తీవ్రమైన గాయాలు గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఫిర్యాదుల మీద పోలీసులు కేసు నమోదు చేస్తున్నామన్నారు.