ఏలూరు అర్బన్: పంచారామ క్షేత్రాలకు ఏలూరు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: పూర్తి వివరాలు ఇవే
Eluru Urban, Eluru | Nov 12, 2026
కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనానికి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. నవంబర్ 15, 22, 29, డిసెంబర్ 6న రాత్రి 7 గంటలకు ఏలూరు నుండి బస్సులు బయలుదేరుతాయి. పూర్తి వివరాలకు అధికారులను సంప్రదించండి.