Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

తాడిపత్రి: తలారి చెరువు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

India | Apr 3, 2026
తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామ సమీపంలో ఓ చెట్టుకు షేక్ దాదాభాష (28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన షేక్ దాదాభాష తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ లో అప్రెంటిస్ చేస్తున్నాడు. గత నెల 31న ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం చెట్టు కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS