పోలవరం: జీలుగుమిల్లిలో ప్రవేశించిన మన్యం పులి: రాచన్నగూడెంలో ఆవును చంపిన వైనం
జీలుగుమిల్లి మండలంలోకి ప్రవేశించిన మన్యం పెద్దపులి రాచన్నగూడెంలో ఆవును చంపేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని అటవీశాఖ అధికారులు సూచించారు. పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.