దర్శి: పోలవరం గ్రామంలో రైతు సజీవ దహనంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | May 26, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో మొక్కజొన్న వ్యర్ధాలకు తగలబెడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి రైతు వెంకటేశ్వర్లు సజీవ దహనమైన విషయం తెలిసినదే. విషయం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.