శింగనమల: బుక్కరాయసముద్రం మండలలోని అమరావతి రాజధాని కావడంతో చట్టబద్ధత కల్పించడంతో హర్షం వ్యక్తం చేసిన ACDC బ్యాంక్ చైర్మన్ కేశవ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం అమరావతికి రాష్ట్ర రాజధాని కావడంతో పార్లమెంటులో చట్టబద్ధత లభించడమే ఒక చారిత్రాత్మక ఘటమని ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వణ కార్యదర్శి రామలింగారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయంలో బుక్కరాయ సుందరం మండల కేంద్రంలోని ర్యాలీ నిర్వహించారు.