యర్రగొండపాలెం: స్విమ్మింగ్ పోటీల్లో చెత్త దాటిన దోర్నాల మండలానికి చెందిన నారాయణస్వామి
తెలంగాణ రాష్ట్రం జగ్గయ్యపేటలో ఏపీ టీజీ రాష్ట్రస్థాయి మాస్టర్స్ సిమ్మింగ్ పోటీల్లో మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి చెందిన నారాయణస్వామి అద్భుత ప్రదర్శన కనపరిచారు. ప్రిస్టైల్ 50 మీటర్లు బ్రెస్ట్ స్ట్రోక్ 25 మీటర్లు బటర్ ఫ్లై 25 మీటర్లు ప్రిస్టైల్ 25 మీటర్లు విభాగంలో మొత్తం నాలుగు బంగారు పథకాలు గెలిచారు. దీంతో దోర్నాల మండల ప్రజలు నారాయణస్వామిని అభినందించారు.