గిద్దలూరు: బేస్తవారిపేటలో వాహన తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించిన వాహనదారులకు జరిమానా విధించిన సీఐ మల్లికార్జున
రోడ్డు ప్రమాదాలపై బేస్తవారిపేటలో సీఐ మల్లికార్జున గురువారం వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు సీఐ జరిమానా విధించినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనం నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని సిఐ హెచ్చరించారు.