Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
किसान
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

మాడుగులపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఏపీఎం భాషపాక చంద్రశేఖర్

నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండల పరిధిలోని చిరుమర్తి ఆగమౌత్కూర్ గుర్రప్పగూడెం గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల డిఆర్డిఏ ఏపీఎం భాషపాక చంద్రశేఖర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. దాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఎం వెంట సిసి సైదులు, రేణుక ఉదయభాను సోనియా తదితరులు ఉన్నారు.

MORE NEWS

మాడుగులపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఏపీఎం భాషపాక చంద్రశేఖర్ - Madugulapally News