Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

మాడుగులపల్లి: ప్రభుత్వం మహిళా సంఘాలకు జీవనోపాధి కల్పించేందుకు స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టే పనిని అప్పగించింది: భాషపాక చంద్రశేఖర్

నల్గొండ జిల్లా, మాడుగుల పల్లి మండలం, పాములపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టిన యూనిఫామ్స్ ను ఏపిఎం భాషపాక చంద్రశేఖర్ బుధవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా సంఘాలకు జీవనోపాధి కల్పించేందుకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పనిని అప్పగించిందని, వాటిని వారు నాణ్యతతో పుట్టారని తెలిపారు. రేపటినుండి పాఠశాలలు తెచ్చుకొనుడడంతో ఈరోజే వాటిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు.